ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం.. భర్త మృతితో గ్రాట్యుటీ కోసం మహిళ పాట్లు!

మృతిచెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి రావాల్సిన రూ.30 లక్షల బెనిఫిట్స్ ఫైల్ కదిలించేందుకు లంచం డిమాండ్ చేసిన జీవీఎంసీ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు, జూనియర్ అసిస్టెంట్ శ్రీను రూ.30 వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.