టెన్త్‌ సప్లిమెంటరీలో 82.39 శాతం ఉత్తీర్ణత

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 82.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 94,990 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 78,261 మంది ఉత్తీర్ణులయ్యారు.