బ్రిటన్ ప్రధాని రేసులో ‘కింగ్ ఆఫ్ నార్త్’.. ఎవరీ ఆండీ బర్నిహామ్?

గత పదేళ్లలో బ్రిటన్‌కు ఆరుగురు ప్రధానులు మారారు. ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్.. సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. 100 మందికిపైగా ఎంపీల మద్దతు కోల్పోవడంతో పదవి నుంచి స్టార్మర్ తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో తదుపరి ప్రధాని రేసులో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్‌ పేరు వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆండీ గురించి చర్చ జరుగుతోంది. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? అనేది ఆసక్తికరంగా మారింది.