క్యూలైన్‌ను తలపిస్తోన్న డౌనింగ్ స్ట్రీట్.. పదేళ్లలో ఆరుగురు ప్రధానులు

యూకే ప్రధాని పదవి ఇప్పుడు ముళ్ల కిరీటంగా మారింది. ప్రధాని సీటులో కూర్చోడానికి నేతలు భయపడే పరిస్థితి నెలకుంది. గత పదేళ్లలో ఏకంగా ఆరుగురు ప్రధానులను మార్చారు. సొంత పార్టీ మద్దతును కోల్పోవడంతో ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్‌ రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన రాజీనామాపై ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో.. ఆయన నుంచి ప్రకటన వెలువడింది. స్టార్మర్ కంటే ముందు రిషి సునాక్, లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్, థెరిస్సా మే, కామెరూన్‌లు పూర్తికాలం కొనసాగలేకపోయారు.