Lucknow Tragedy: లక్నో కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అలీగంజ్‌లోని పురానియా ప్రాంతంలో ఓ కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.