కారు ఇవ్వలేదని సైకిల్‌పై మంత్రి సభకు వెళ్లిన కేరళ పంచాయతీ ప్రెసిడెంట్.. ఏకంగా 30 కిలోమీటర్లు తొక్కుకుంటూ..!

కేరళ రాజకీయాల్లో అధికారుల అహంకారానికి, ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవానికి మధ్య నడిచిన ఒక ఆసక్తికర పోరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొల్లాం జిల్లా ఆదిచ్చనల్లూర్ పంచాయతీ ప్రెసిడెంట్ జినోజీ ఎడ్వర్డ్‌కు, స్థానిక సెక్రటరీ ఈగో కారణంగా అధికారిక కారును నిరాకరించారు. అయితే అధికారుల ఆంక్షలకు తలవంచని ఆ నేత.. ఏకంగా 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి మంత్రి హాజరైన ప్రభుత్వ సభలో పాల్గొన్నారు. ఇదే నా అఫీషియల్ వెహికల్ అంటూ ఆయన చేసిన వినూత్న నిరసన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.