ఐపీఎల్ బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్: లక్నో కెప్టెన్సీ నుంచి పంత్ ఔట్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్, LSGకి కుల్దీప్!

ఐపీఎల్ (IPL 2026) ముగిసిన వెంటనే క్రికెట్ వర్గాల్లో ఒక సెన్సేషనల్ ట్రేడ్ డీల్ వార్త హాట్ టాపిక్‌గా మారింది. టోర్నమెంట్లో మొత్తం 10 జట్లలో ఆఖరి స్థానంలో నిలిచి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.