హైదరాబాద్ vs బెంగళూరు: ఐదు నెలల అనుభవంపై నెటిజన్ నిజాయితీ రివ్యూ

ఐదు నెలల క్రితం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారిన ఒక నెటిజన్ రెండు నగరాల మధ్య వ్యత్యాసాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కరెంట్ కోతలు, రోడ్లు, ట్రాఫిక్, ఆహారం వంటి అంశాలపై ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.