లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. అలీగంజ్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.