అస్సాంలో 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న ఏఐయూడీఎఫ్ చీఫ్.. అసలెవరీ బద్రుద్దీన్ అజ్మల్?

అస్సాం జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం చక్రం తిప్పిన ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ తిరిగి సొంత రాష్ట్ర రాజకీయాల్లోకి ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చారు. బిన్నాకండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. సోమవారం స్పీకర్ చాంబర్‌లో శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంతో దాదాపు రెండు దశాబ్దాల అంటే 20 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ అస్సాం అసెంబ్లీలో అడుగు పెట్టారు. హజ్ యాత్ర వల్ల మే నెలలో జరిగిన ఉమ్మడి ప్రమాణ స్వీకారానికి దూరమైన అజ్మల్.. పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.