హైదరాబాద్‌లోని అబిడ్స్ జగదీష్ మార్కెట్‌లో నకిలీ OnePlus ఉత్పత్తుల విక్రయాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. నెక్‌బ్యాండ్లు, ఇయర్‌పాడ్స్, ఛార్జర్లు, అడాప్టర్ల రూపంలో విక్రయిస్తున్న రూ.12 లక్షల విలువైన నకిలీ సరుకును స్వాధీనం చేసుకుని, దుకాణ యజమాని రామ్ చౌదరిని అరెస్ట్ చేశారు. కంపెనీ ప్రతినిధి ఫిర్యాదుతో నిర్వహించిన దాడిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.