బీఆర్ఎస్‌‌‌‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కేటీఆర్ పదే పదే రేవంత్ రెడ్డిని రెన్యూవల్ ముఖ్యమంత్రి అని అనడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి రెన్యూవల్ ముఖ్యమంత్రేనని.. తెలంగాణ ప్రజల ఆమోదంతో ఐదేండ్లకోసారి సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు.