ఫిలిప్పీన్స్‌లో దారుణం.. విద్యార్థులపై కాల్పులకు తెగబడిన తోటి విద్యార్థి..

ఫిలిప్పీన్స్‌లోని శాన్ హోసే నేషనల్ హైస్కూల్‌లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు సాయుధులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.