వెయ్యి మందిని తీసేసి.. 50 రోబోలను పెట్టుకుని.. జనరల్ మోటార్స్ తీరుపై విమర్శలు..

అమెరికాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ డెట్రాయిట్‌లోని తన ప్రధాన విద్యుత్ వాహనాల కర్మాగారంలో 1,000 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.