హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్ లో భారీగా వన్ ప్లస్ నకిలీ ప్రోడక్ట్స్ సీజ్
హైదరాబాదీలకు అబిడ్స్ జగదీష్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫోన్లు, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఇక్కడ దొరికినన్ని వెరైటీలు, ఇంత చవక ధరలో మరెక్కడా దొరకవని అంటుంటారు