బాలసముద్రంలోని ‘కుడా’ ప్లాట్లు వేలం

కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని ప్లాట్లు, అంబేద్కర్ భవన్ సమీపంలోని ఫ్లాట్లకు ఆదివారం బహిరంగ వేలం నిర్వహించారు.