ఆధ్యాత్మికం: జూన్ 25న చాలా విశిష్టమైన రోజు.. రాముడు..కృష్ణుడు చేసిన వ్రతం ఇదే..!

జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. సహజంగా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని.. లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉంటారు. త్రేతాయుగంలో శ్రీరామ చంద్రుడు.. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా నిర్జల ఏకాదశి వ్రతం ఆచరించారని పురాణాల ద్వారా తెలుస్తుంది.