నీట్ రీ ఎగ్జామ్‌లో మళ్లీ దగా: బీహార్‌లో ‘సాల్వర్ గ్యాంగ్’ గుట్టురట్టు.. 9 మంది నకిలీ అభ్యర్థులతో సహా 30 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా కఠిన నిబంధనల మధ్య జరిగిన నీట్ యూజీ రీఎగ్జామ్‌లోనూ అక్రమార్కులు పంజా విసిరారు. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాసే భారీ మోసాలకు తెరలేపిన ఒక సాల్వర్ గ్యాంగ్ నెట్‌వర్క్‌ను జిల్లా యంత్రాంగం, పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పరీక్షా కేంద్రాల వద్ద బయోమెట్రిక్ వెరిఫికేషన్ సమయంలో ఫోటోలు, వేలిముద్రలు మ్యాచ్ కాకపోవడంతో రంగంలోకి దిగిన అధికారులు.. అసలైన విద్యార్థుల స్థానంలో పరీక్ష రాస్తున్న 9 మంది నకిలీ అభ్యర్థులతో పాటు వారికి సహకరించిన మరో 21 మందిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.