తెలంగాణ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా తొలి అడుగు పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఉప్పల్ స్టేడియంలో టీజీ 20 లీగ్ అట్టహాసంగా మొదలైంది.