అమెరికా - ఇరాన్ మధ్య ముగిసిన తొలి విడత చర్చలు.. కీలక నిర్ణయాలు ఇవే

అమెరికాన్ - ఇరాన్ మధ్య తొలి విడత చర్చలు ముగిశాయి. శాంతి ఒప్పందంపై సంతకాలు పూర్తయిన తర్వాత ఇరు దేశాలు ఇప్పుడు స్విట్జర్లాండ్ వేదికగా చర్చలు చేస్తున్నాయి. తొలి విడత చర్చల్లో లెబనాన్‌లో కాల్పుల విరమణ అంశంపై ప్రస్తావించారు. దీని కోసం ఓ ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా హార్మూజ్ నుంచి వెళ్లే వాణిజ్య నౌకలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని నిర్ణయించారు. కీలకమైన అణు ఒప్పందంపై సుదీర్ఘ చర్చలు సాగే అవకాశం ఉంది.