న్యూయార్క్ ఆపగలిగింది.. మరి వైజాగ్ ఎందుకు ఆపలేకపోతోంది?: బొలిశెట్టి ప్రశ్నలు

Bolisetty Satyanarayana On Visakhapatnam Google Data Center: విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్న గూగుల్ డేటా సెంటర్‌పై జనసేన పార్టీ మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన డేటా సెంటర్‌కు సంబంధించి పలు ప్రశ్నల్ని తెరపైకి తీసుకొచ్చారు. తాను ఓ వ్యాసాన్ని చదివానని.. ఆ అంశాలను పొందుపరుస్తూ ఆయన ట్వీట్‌లు చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రశ్నలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు బొలిశెట్టి.