సూర్య రశ్మి నీళ్లు.. ఇలా తయారు చేసుకుని తాగండి.. విటమిన్ D పుష్కలం

Sun Charged Water: సూర్య రశ్మి వల్ల విటమిన్- D దొరుకుతుందని సన్ బాత్ చేస్తుంటారు. అదొక్కటే కాదు, సూర్యరశ్మిలో ఉంచిన నీళ్లు యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గా పని చేస్తాయట. వీటిని సన్ ఛార్జ్ వాటర్ అంటారు.