పింపుల్స్ పోతాయని రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్?.. సబ్బుతో ముఖం కడుక్కుంటే మరిన్ని సమస్యలు!
Skin Care: చాలా మంది నిద్రపోయే ముందు, అలాగే నిద్ర లేచాక సబ్బుతో ముఖం కడుక్కుంటూ ఉంటారు. కానీ ముఖంపై ఉన్న ఆయిల్ క్లీన్ అయి పింపుల్స్ రాకుండా ఉంటుందని ఇలా చేస్తుంటారు.