వరల్డ్ కప్లో ఆసక్తికర ఫలితాలు.. స్పెయిన్ దూకుడు, ఈజిప్ట్ జయభేరి, ఉరుగ్వేను వణికించిన కేప్ వర్డీ

ఫిఫా ప్రపంచ కప్లో సంచలనాలు నమోదవుతున్నాయి. తొలిసారి ఈ మెగా టోర్నీలోకి దిగిన కేప్ వర్డీ.. రెండుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ఉరుగ్వే జట్టుని నిలువరించింది. ఇక ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే ఈజిప్ట్ టీమ్ మొదటి విజయాన్ని రుచి చూసింది.