AP Polycet 2026 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ఈ సర్టిఫికెట్లు వెంటనే సిద్ధం చేసుకోండి

రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం తొలి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జూన్‌ 24 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, వెబ్‌ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు, కాలేజీల్లో రిపోర్టింగ్‌కు సంబంధించిన పూర్తి తేదీలను ఈ కింద చెక్ చేసుకోండి..