జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం: రోడ్డు మీద తనిఖీలు చేస్తుండగా... టిప్పర్ ఢీకొట్టి ఆర్టీఓ వెంకన్న మృతి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీఓ ఆఫీసు దగ్గర తనిఖీలు చేస్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఆర్టీఓ