రాష్ట్రంలో నత్తనడకన హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్..లక్ష్యంలో 28 శాతమే పూర్తయిన వైనం

రాష్ట్రంలో మహిళలకు ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం తలపెట్టిన హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌‌‌‌పీవీ) వ్యాక్సినేషన్ ప్రక్రియ స్లోగా సాగుతున్నది. లక్ష్యం భారీగా ఉన్నా, ఆచరణలో మాత్రం అడుగులు ముందుకు పడటం లేదు.