కామారెడ్డి: రైలులో తరలిస్తున్న 20 కిలోల గంజాయి పట్టివేత

ఒడిశా నుంచి మహారాష్ట్రకు రైలులో తరలిస్తున్న 20 కిలోల ఎండు గంజాయిని కామారెడ్డి జిల్లా ఎక్సైజ్​పోలీసులు పట్టుకున్నారు.