ఆర్టీసీ పొదుపు మంత్రం..డీజిల్ వినియోగం తగ్గించి మైలేజీ పెంపునకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ

ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో దీన్ని ఆదా చేయడంపై తెలంగాణ ఆర్టీసీ దృష్టిపెట్టింది.