వీబీజీ రామ్‌జీపై దేశవ్యాప్త ఉద్యమం

వీబీ జీ రామ్‌జీ(పేరు మార్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం)ను వ్యతిరేకిస్తూ జూలై 1న దేశవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రకటించింది.