ఇరాన్‌ చమురుపై ఆంక్షల ఎత్తివేత

ఇరాన్‌ చమురు విక్రయాలు, ఎగుమతులపై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. ఈ మేరకు అమెరికా ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.