ఖతార్‌ గ్యాస్‌ కేంద్రంలో పేలుడు.. 12 మంది భారతీయుల మృతి

ఖతార్‌లోని రాస్‌ లఫాన్‌ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కీలకమైన ఓ సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) ఎగుమతి కేంద్రంలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించి తీవ్ర విషాదాన్ని నింపింది.