ఉమ్మడి జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో 99 మంది మిగులు టీచర్లు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ లెక్కలు తేల్చింది. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాతిపదికన 47 ఎయిడెడ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈ పోస్టు లు ఉన్నట్లు గుర్తించింది.