ఆయిల్పామ్ సాగుకే మొగ్గు..అవగాహనతో పంట సాగుకు ముందుకు వస్తున్న రైతులు

సాగుబాటలో రైతులకు కూలీల కొరత తీవ్ర సమస్యగా మారుతోంది. మరోవైపు వరి, మొక్కజొన్న పంటల విక్రయాల్లో ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం సంప్రదాయ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తుండటంతో రైతులు స్థిరమైన ఆదాయం అందించే ఆయిల్‌పామ్ సాగువైపు అడుగులు వేస్తున్నారు.