హైదరాబాద్ సిటీ సహా రాష్ట్రవ్యాప్తంగా..వారం రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో ఇక వర్షాలు ఊపందుకోనున్నాయి. వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, టెంపరేచర్లు 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.