రిటైర్డ్ ఉద్యోగులకు కీలక పదవులపై పునరాలోచించాలి..నిరుద్యోగులకు కేటాయించాలి

రిటైర్డ్ ఉద్యోగులకు కీలక పదవులు ఇవ్వడంపై ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయా పదవులను నిరుద్యోగ యువతకు కేటాయించడం ద్వారా వారికి మెరుగైన అవకాశాలు కల్పించవచ్చన్నారు.