ఆకాశంలో హైడ్రామా.. విమానం గాల్లో ఉండగా తోటి ప్రయాణికుడిని కొరికేసిన వ్యక్తి!

అమెరికాలోని నార్త్ కరోలినా షార్లెట్ నగరం నుంచి సెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాకు వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఓ ఘటన చోటుచేసుకుంది. విమానం కాసేపట్లో గమ్యస్థలానికి ల్యాండ్ అవుతుందనగా ఓ ప్రయాణికుడు తన పక్కనే ఉన్న వ్యక్తిని కొరికేశాడు. పక్కన ఉన్నవాళ్లు అడ్డుకోవడానికి ప్రయత్నించినా వారిపై కూడా గొడవకు దిగారు. గాయపడిన ఆ వ్యక్తికి విమానంలోనే ఉన్న ఓ వైద్యుడు ప్రాథమిక చికిత్స చేశాడు. ఈ ఘటనపై పైలట్ ఫిర్యాదు చేశాడు.