'బెదిరింపులకు భయపడేదే లేదు'.. ట్రంప్ వార్నింగ్‌కి ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్!

శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికా - ఇరాన్ మరోసారి మాటల యుద్ధానికి దిగాయి. హెజ్బొల్లాకు ఆర్థిక సహాయం చేయడాన్ని ఆపకపోతే భీకర దాడులు చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇస్తే.. అమెరికా చేసే హెచ్చరికలకు ఇక్కడ ఎవ్వరూ భయపడరని ఇరాన్ కౌంటర్ అటాక్ చేసింది. స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ మాటల యుద్ధం మొదలవ్వడం విశేషం. ఈ శాంతి చర్చలకు పాక్, ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.