ప్రైవేట్ స్కూళ్ల ఫీజు దోపిడీని అరికట్టాలి : బీజేపీ

ప్రైవేట్ స్కూళ్లు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. పార్టీ ఉప్పల్​డివిజన్​ ప్రెసిడెంట్​ఫణీంద్ర ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు.