ఎప్పటికీ గుర్తుండిపోయేలా చెన్నై లవ్‌‌స్టోరీ

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్‌‌స్టోరీ’.   సాయి రాజేష్ కథను అందిస్తూ ఎస్‌‌కేఎన్‌‌తో కలిసి  నిర్మిస్తున్నారు.  రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నాడు