తిరుమలలో భారీ మోసం.. సుప్రభాత సేవ పేరుతో 60 మందిని దోచుకున్న దళారులు

తిరుమలలో దళారీని నమ్మి 60 మంది భక్తులు మోసపోయారు. సుప్రభాత సేవ ఇప్పిస్తామని చెప్పి భక్తుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కొక్కరి నుంచి 6 వేల రూపాయలు వసూలు చేసి