తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి సహకరించండి :మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ లక్ష్య సాధనకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా.. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేలా అభివృద్ధి చేస్తోన్న తెలంగాణ ఇండస్ట్రియల్ ‘ఎకో సిస్టం’ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.