కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీ ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 538 గ్రూప్ 'ఏ', 'బి' గెజిటెడ్ పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 3, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల ప్రకారం విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి మారనున్నాయి..