Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడలేదా..? ఈ మూడు పనులు చేస్తే మీ ప్రాబ్లం...

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఇటీవల రూ.5 వేలు రైతుల అకౌంట్లలో జమ చేసింది. అయితే కొంతమందికి ఈ డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తమను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారేమోనని టెన్షన్ పడుతున్నారు. కొన్ని కారణాల వల్ల నిధులు ఆగిపోవచ్చు.