MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!

MS Dhoni Creates History: భారత క్రికెట్ చరిత్రలో జూన్ 23 ఒక ప్రత్యేకమైన రోజు. 2013లో ఇదే రోజున క్రికెట్ దిగ్గజం, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి.. ప్రపంచ క్రికెట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఈ విజయంతో ధోనీ అరుదైన చరిత్ర సృష్టించాడు. కోహ్లీ, జడేజా కీలక […]