నటుడు ప్రకాష్ రాజ్‌కు నాన్-బైలబుల్ వారెంట్.. నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కుపై కోర్టు సీరియస్!

తన విలక్షణ నటనతో అలరిస్తున్న యాక్టర్ ప్రకాష్ రాజ్.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక సెన్సేషనల్ లీగల్ చిక్కుల్లో పడ్డారు. సామాన్యులకు తాము ఉన్న ఊరిలోనే ఓట్లు గల్లంతవుతుంటే.. ఇక్కడ మాత్రం ప్రకాష్ రాజ్ కు ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారనే షాకింగ్ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.