వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. కల నెరవేరిందంటూ ఎమోషనల్ !

టీమిండియా చిచ్చరపిడుగు.. ఫ్యూచర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ చేతికి ఎట్టకేలకు టీమిండియా జెర్సీ వచ్చింది. టీమిండియా తరఫున ఆరంగేట్రం చేసేందుకు సిద్ధమైన తరుణంలో జెర్సీ వచ్చిన సందర్భంగా ఎమోషనల్ అయిన వీడియో వైరల్ గా మారింది. శుక్రవారం (జూన్ 26) ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో వైభవ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.