'ఉగ్రవాదులను దాచిన దేశం అది'.. ఇరాన్ చర్చల్లో పాక్ పాత్రపై అమెరికా అనుమానం

మిడిల్ ఈస్ట్‌లో వంద రోజులకు పైగా సాగిన అమెరికా - ఇరాన్ యుద్దానికి శాంతి చర్చలతో తాత్కాలిక బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంలో మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ పాత్రపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జేడీ వాన్స్ పాకిస్థాన్‌ను ప్రశంసించిన తర్వాత అమెరికా రిపబ్లికన్ సెనేటర్లే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదులను దాచిపెట్టిన దేశం పాకిస్థాన్ అని, అలాంటి పాక్‌ని ఎలా నమ్మాలి అంటూ విమర్శలు చేస్తున్నారు.