ఏంటీ ఫొటో తీస్తూ పడిపోలేదా.. కాబోయే భార్యే లోయలో తోసేసిందా?: పుణే బిజినెస్ మ్యాన్ మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్

మహారాష్ట్రంలోని లోహగఢ్‌ కోటలో.. కాబోయే భార్య ఫొటోలు తీస్తూ ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతు లోయలో పడి ఓ యువ వ్యాపారవేత్త ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దారుణ ఘటనలో ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యంగా కాబోయే భార్యే, తన స్నేహితుడితో కలిసి వ్యాపారవేత్తను కావాలనే లోయలో తోసినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా అతడు చనిపోయినప్పటి నుంచి వధువు మాటల్లో తేడాను గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.