‘రేవంత్ అడిగారు.. నేను ఏర్పాటు చేశా’.. ఎక్స్‌లో కిషన్ రెడ్డి పోస్ట్

ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కట్టర్‌తో రేవంత్ సమావేశమయ్యారు.